logo

గ్రామీణ వైద్యుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించిన.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు

AIMA న్యూస్ కృష్ణాజిల్లా గ్రామాల్లో మురికివాడల్లో. వైద్య సేవలు అందిస్తున్న..గ్రామీణ వైద్యుల.. అవసరం ఎంతైనా ఉందని గౌరవ శాసనసభ్యులు. గద్దె రామ్మోహన్ గారు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వంలో 465 జీవో విడుదల చేసి అనివార్య కారణాల వల్ల రద్దు చేయడం జరిగింది.. మళ్లీ ఆ జీవో ని పునరుద్ధరించి . గ్రామీణ వైద్యులకు తప్పనిసరిగా ట్రైనింగు సర్టిఫికెట్.. ఇస్తే వాళ్ల ద్వారా చాలామందికి వైద్య సేవలు అందుతాయని ఆయన అసెంబ్లీలో చర్చించారు

35
4597 views