logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు సెలవులు

వరంగల్ ఏనుమముల మార్కెట్ కు ఈనెల 27నుంచి 9రోజుల పాటు సుధీర్గంగా సెలవులు రానన్నాయి ఈనెల 27 28 వారంతపు సెలవులు 29న గుమస్థలా కోరిక మేరకు సెలవు 30 న దుర్గస్తమి 1 వ తారికి మహర్నావమి 2 న విజయదశమి మరియు గాంధీజయంతి 3న పిల్లదసర 4, 5 న వారంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందంటున్నారు

76
2406 views

Comment