logo

శ్రీ వెంకటేశ్వర వెటరినరీ సైన్స్ గరివిడి సెకండ్ క్లినికల్ కేసు కాన్ఫరెన్స్

శ్రీ వెంకటేశ్వర వెటరినరీ యూనివర్సిటీ కాలేజీ అఫ్ వెటరినరీ సైన్స్ గరివిడి కాలేజీ కాలేజ్యాజమాన్యం విద్యార్థులో అవగాహనా కార్యక్రమం లో భాగంగా క్లినికల్ ప్రాక్టీస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనే కార్యక్రమం 22/09/2025 నుండి 23/09/2025 వరుకు కాలేజీ యాజమాన్యం నిరహిస్తుంది ఈ కార్యక్రమం లో విద్యార్థుల విద్య సామర్ధ్యం మెరుగు పరుచుటకు ఉపయోపాడుతుంది కాలేజీ యాజమాన్యం భావిస్తుంది ఈ కార్యక్రమం లో కాలేజీ డీన్ డాక్టర్ మక్కెన శ్రీను గారు, కాలేజీ యాజమాన్యం ముఖ్య అతిధులు విద్యార్థులు పాల్గున్నారు

15
282 views