( క్రీబ్కో)ఛైర్మన్ వల్లభనేని సుధాకర్ చౌదరి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
( క్రీబ్కో)ఛైర్మన్ వల్లభనేని సుధాకర్ చౌదరి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ఇటీవల ( క్రీబ్కో) చైర్మన్ గా ఎన్నికైన వల్లభనేని సుధాకర్ చౌదరి కి మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శుభాకాంక్షలు తెలిపారు.
సహకార రంగంలోని రెండవ అతిపెద్ద ఎరువుల కంపెనీ క్రీషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ నూతన చైర్మన్ గా విజయవాడ కు చెందిన వ్యాపారవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
ఎమ్మెల్యే సుజనా చౌదరి ను మర్యాదపూర్వకంగా కలవగా సుజనా శుభాకాంక్షలు తెలిపారు
సుధాకర్ చౌదరి సారధ్యంలో సహకార,వ్యవసాయ రంగాలు మరింత బలోపేతం అవుతాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు.