ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం జిల్లా శాఖ, బ్లడ్ సెంటర్ నందు టెక్నికల్ సూపర్వైసరుగా పని చేయుటకు అర్హత, ఆసక్తి వున్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు
విద్యార్హత :- బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (BSc.MLT) లేదా డిప్లొమా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (DMLT) చదువుకొని, కనీసం రెండు సంవత్సరాలు బ్లడ్ సెంటర్ నందు పని చేసిన అనుభవం కలిగివుండాలి.
స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. అనుభవం, అర్హత, కలిగిన వారికి వేతనం రూ.20,000/- నుండి 22,000/- వరకు ఉండును. అనుభవం, క్రమశిక్షణ కలిగిన అభ్యర్థులకు వేతనం ఎక్కువ ఇచ్చుటకు అవకాశం కలదు. అభ్యర్థులు వివరాలు సెక్రటరీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం జిల్లా శాఖ, బ్లడ్ సెంటర్, నియర్ కలెక్టరేట్, కంటోన్మెంట్, విజయనగరం వారికీ వివరాలు సమర్పించగలరు.
ఫోన్ నెం. : 08922-272700, 9493092700 & 7995435952.
కె.సత్యం,
కార్యదర్శి,
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం జిల్లా శాఖ.