logo

విశాఖలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్ గ్యాంగ్

గోల్డ్ రేటు పెరుగుతున్న వేళ నగరంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ ముఠా
వన్ టౌన్ , కంచరపాలెం, గాజువాక ప్రాంతాలలో మహిళా మెడలో ఆభరణాలు లాక్కెళ్లిన దుండగులు
వన్ టౌన్ 1, ఐదవ పట్టణ 4, గాజువాక 2 చోట్ల చైన్ స్నాచింగ్
కంచరపాలెంలో ఐటీఐ జంక్షన్, బిర్లా జంక్షన్, రైతుబజార్, జ్ఞానాపురం ప్రాంతాల్లో సుమారు 10 తులాల మేర స్నేచింగ్
వన్ టౌన్ స్టేషన్ లోని కొత్త రోడ్, గాజువాక పరిధిలోని షి వద్ద బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన అగంతకులు
సీసీ కెమెరా ఫీడ్ ద్వారా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు

0
89 views