logo

నార్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న బిక్కు రాథోడ్,

నార్నూర్ మండల కేంద్రము లో ఉన్న 30 పడకల సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై బీజేపీ మండల అద్యక్షులు బిక్కు రాథోడ్ ఆమరణ నిరాహార దీక్ష కి సిద్ధం అయ్యారు ఇట్టి కార్యక్రమానికి తేదీ 23 మంగళవారం నుండి చేయనున్నట్లు గా తెలిపారు.వాస్తవానికి డాక్టర్ ల కోరత ఇక్కడ ఉన్న సమస్యలు ప్రజలకి అనేక ఇబ్బందులకు గురవుతున్న నేపత్యం లో భారీ సంఖ్యలో జనాలు మద్దతు పలకాలని విన్నపం

మీ

బిక్కు రాథోడ్
బిజేపి అధ్యక్షులు
నార్నూర్ మండలం

13
968 views