logo

శ్రీ శ్రీ సంపత్ వినాయక దుర్గ శరన్నవరాత్రి రాట మహోత్సవం..

పెదగంట్యాడ HB కాలనీలో శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవ రాట మహోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా భారతి,లావణ్య,లక్ష్మి మాట్లాడుతూ గత కొన్ని సం|| దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందని. ఈ నవరాత్రికి ఉత్సవ కమిటీ సభ్యులు మాల ధారణతో అమ్మవారికి పూజా మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వంశీధర్ నరేష్ శివ ఇతర కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

0
12 views