logo

పిఆర్ఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ సెక్రటరీ గా మీడియా కన్వీనర్ గా రాజేష్ కల్యాణ ను,కో - కన్వీనర్ గా జర్నలిస్ట్ సిద్ధిక్

హైదరాబాద్ నగరంలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం లో పిఆర్ఎస్ఐ నేషనల్ ఛైర్మన్ అజిత్ పాఠక్ ఆదేశాల మేరకు పిఆర్ఎస్ఐ ఛైర్మన్ డా. యాదగిరి అధ్యక్షతన 54వ ఏ.జి.ఎం మీటింగ్ సెప్టెంబర్ 14వ తేదిన జరిగింది. ఈ సందర్భంగా నూతన పిఆర్ఎస్ఐ చైర్మన్ గా డా. యాదగిరి గౌడ్ ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ లో సభ్యులకు బాధ్యతలు అప్పగించగా చాప్టర్ సెక్రటరీ గా మీడియా కన్వీనర్ గా రాజేష్ కల్యాణ ను,కో - కన్వీనర్ గా జర్నలిస్ట్ సిద్ధిక్ ను కమిటీ ప్రకటించింది.ఈ సందర్బంగా పిఆర్ఎస్ఐ నేషనల్ ఛైర్మన్ అజిత్ పాఠక్, ఎన్.సి సభ్యులు యన బాబ్జి, మోహన్ రావు, హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ డా. యాదగిరి గౌడ్,కమిటీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో డా. యాదగిరి గౌడ్, బాబ్జి యన, మోహన్ రావు, మహేష్,రాజేష్ కల్యాణ,మధుసూదన్, శ్రీకర్ రెడ్డి, రాజేశ్వరి ఐయర్,సి. రవీందర్ రెడ్డి, కృష్ణ బాజీ, సరస్వతి, ఫాతిమా రహీం,హామీద బిన్ సయెద్,తదితరులు పాల్గొన్నారు.

112
4101 views