హైదరాబాదులోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్
హైదరాబాదులోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమములో ఎండీ రాములు గారు మేనేజర్ మధు సుధన్ గారు మరియు పాల్గొన్నారు