వ్యాపారవేత్త అడ్డి శేఖర్ రెడ్డి ( Pochara) గారు ఈరోజు 50,000/_ ప్రకటించి రెడ్డి హాస్టల్ జీవితకాలం సభ్యత్వం తీసుకోవడం జరిగింది.
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్ల నారాయణరెడ్డి, సభ్యులు కంది గోవర్ధన్ రెడ్డి, హాస్టల్ నిర్వాణ కమిటీ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణరెడ్డి, ఆర్థిక కార్యదర్శి విట్టల్ రెడ్డి, సభ్యులు యెల్టి వెంకట్ రెడ్డి, స్వప్నిల్ రెడ్డిలు పాల్గొన్నారు.
శేఖర్ రెడ్డి గారికి రెడ్డి సంఘం తరఫున కృతజ్ఞతలు