తేది:15.09.2025
అదిలాబాద్ జిల్లా సోమవారం
ప్రజావాణి లో 105
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదార
తేది:15.09.2025
అదిలాబాద్ జిల్లా సోమవారం
ప్రజావాణి లో 105
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వీకరించారు.
ఈ సందర్భంగా 105 దరఖాస్తులను ఆయా శాఖలకు సంబంధించిన వివిధ సమస్యల పై దరఖాస్తుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారిణి అదిలాబాద్ గారి చే జారీ చేయనైనది.