నేపాల్‌లో ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నాయి. సోషల్ మీడియా యాప్స్
నేపాల్‌లో ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నాయి. సోషల్ మీడియా యాప్స్ విషయంలో నిషేధం ప్రకటించడంతో యువత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 19 మంది మరణించగా, 347 మందికిపైగా గాయపడ్డారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ కూడా రాజీనామా చేశారు. పదవి నుంచి దిగిపోవాలని సైన్యం సూచించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్మీ పాలన తీసుకురావడమే సరైనదని.. ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ భావిస్తున్నట్లు సమాచారం.