మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో .
మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో ప్రతిష్టించిన గణనాథుడిని సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. గణేషూడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం నిర్వహించనున్న అన్న దాన ప్రసాదం కొరకు నిర్వాహకులకు ₹2001 రూపాయలు అందజేశారు. అయనతో పాటు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు జ్ఞానోబా పుష్కర్, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వసంత్ ఆడే, కొమ్మావర్ గజానంద్, బీర్కూర్ వార్ గోవింద్ సెట్, హరి, బాలు, రామేశ్వర్, గజానంద్, సంతోష్ సెట్, తరుడే శివదాస్, రమణ, సాయి నరేష్, అరవింద్, రవీందర్, రాహుల్ తదితరులున్నారు.