నార్నూర్ మండల కేంద్రంలోని
నార్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరంలోని వినాయక అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పిఎసిఎస్ చైర్మన్ ఆడే సురేష్ నాయక్ గారు వినాయక నిమాజనము ప్రశాంతముగా జరుపుకోవాలని నిర్వాహలకు సూచించారు రాథోడ్ ఉత్తం గారు జ్ఞానోబా పుష్కర్ గారు యశ్వంత్ రావు గారు గజానంద్ సేటు గారు షేక్ అహ్మద్ గారు షేక్ హుస్సేన్ హరిచంద్ టీచర్ చౌహాన్ సురేష్ సివు దాస్ నార్నూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.