logo

నార్నూర్ మండల్ కేంద్రంలోని విజయనగర్

నార్నూర్ మండల్ కేంద్రంలోని విజయనగర్ కాలనీకి చెందిన కొలువైన వినాయక నిమాజనం ఏర్పాటు చేస్తున్న మహా అన్నదాన కార్యక్రమానికి తన వంతుగా పిఎసిఎస్ చైర్మన్ఆ డే సురేష్ నాయక్ గారు విజయనగర్ గణేష్ మండలి సభ్యులకు 7000 రూపాయలు అందజేశారు వినాయక నిమాజనం ప్రశాంతముగా జరుపుకోవాలని నిర్వాహలకు సూచించారు పవిత్రమైన వినాయకుని లడ్డు చౌహాన్ గోపి గారు 10,000 రూపాయలు కు కొనుగోలు చేశారు ఉత్తం రాథోడ్ గారు పకీర నాయక్ గారు డైరెక్టర్ కాంతారావు మాజీ ఉపసర్పంచ్ చౌహన్ మహేందర్ దిలీప్ రాథోడ్ టౌన్ ప్రెసిడెంట్ ఫిరోజ్ ఖాన్ చౌహన్ సురేష్ జాదవ్ మాణిక్ రావు పూర్తి రాజ్ మోహన్ నాయక్ యోగేష్ చిట్టు గజ్జూ తదితరులు విజయనగర్ గణేష్ మండలి పాల్గొన్నారు.

8
229 views