logo

మంచిర్యాల జిల్లా, మందమర్రిలో గణేష్ లడ్డూ వేలం

పవర్ తెలుగు దినపత్రిక:మంచిర్యాల, సెప్టెంబర్ 5: మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో గల అంబేద్కర్ కాలనీ, మూడో వార్డు యూత్ గణేష్ మండలి ఈ సంవత్సరం నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట ఘనంగా జరిగింది. ఈ వేలంలో స్థానిక ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో లడ్డూను సొంతం చేసుకోవడానికి అనేక మంది పోటీపడ్డారు(దాసరి రాజు, రజిత)దంపతుల విజయం ఈ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గణేష్ లడ్డూను స్థానిక ప్రముఖులు దాసరి రాజు మరియు వారి సతీమణి రజిత గారు అత్యధిక ధర వెచ్చించి సొంతం చేసుకున్నారు. వారి భక్తి భావాన్ని మరియు సమాజం పట్ల వారి నిబద్ధతను ఇది చాటిచెబుతోంది. ఈ సందర్భంగా మండలి నిర్వాహకులు దాసరి శ్రావణ్ కుమార్ దాసరి రాజనర్సు పోషం ఎల్లారం దొరబాబు రామరావు ఏరియా వాసులు అభినందనలు తెలిపారు

0
456 views