నగరిలో పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా( నేషనల్ భారత్ సేవక్ సమాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) జాతీయ పి.ఆర్.ఓ.గా వీ.టి .భాస్కరన్...
5సెప్టెంబర్గ 25 శుక్రవారం : నగరిలో పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా( నేషనల్ భారత్ సేవక్ సమాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) జాతీయ పి.ఆర్.ఓ.గా వీ.టి .భాస్కరన్... పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా నేషనల్ భారత్ సేవక్ సమాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎస్. మనిమోలిఎన్ ఆదేశాల మేరకు జాతీయ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో PFI/NBSS Govt.of india జాతీయ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా నగిరి కి చెందిన వీ.టి. భాస్కరన్ కు బాధ్యత పదవి నియమకం అయినందున ఐడి కార్డులు మరియు సోషియల్ సర్వీస్ ఇష్యూ ఆర్డర్స్ సర్టిఫికెట్లు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లీడర్లు డి.బాబు, ఈ .గోవిందస్వామి , *కమలాకర్ ,టి.సి .కృష్ణయ్య , నాగరాజ్ ,తదితరులు పాల్గొన్నారు*