logo

నిజాంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక౼అధ్యక్షుడు బండారు చంద్రయ్య ఏకగ్రీవ ఎన్నిక

నిజాంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం మండలకేంద్రం లోని పెద్దమ్మ ఆలయంలో క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు గా బండారి చంద్రయ్య,ఉపాధ్యక్షుడు గా బైండ్ల లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి దుబాషి సంజీవ్,కోశాధికారి స్వామి,కార్యవర్గ సభ్యులు వంగాల రంగా చారి,కుందెన ఎల్లం,రామ స్వామి,శివాజి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చంద్రయ్య మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి
అధ్యక్షుడు గా ఎన్నికున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.మండలంలో అర్హత కలిగిన జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలను ఇప్పించుటకు శాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు.

45
11132 views