logo

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో గత కొన్ని రోజుల క్రితం కామారెడ్డి పట్టణం, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం వరద నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు

ఈ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీమతి అనసూయ సీతక్క గారు, రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ షెట్కేర్ గారు, బోధన్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు వరుసగా శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ లక్ష్మీ కాంత రావు గారు,శ్రీ మదన్ మోహన్ రావు గారు, శ్రీ వెంకట రమణ రెడ్డి గారు, శ్రీ భూపతి రెడ్డి గారు, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు గారు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ గారు, SP శ్రీ రాజేష్ చంద్ర గారు జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు.

0
0 views