logo

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి.

నల్గొండ : బ్రేకింగ్...

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం....

ఓ వ్యక్తి నుంచి రూ 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి...

కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు....

నిందితురాలు చరితారెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్న అధికారులు..

80
1983 views