logo

అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవలు.



నిర్మల్ మండల్ ముజ్గి గ్రామంలో అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలు ఏడవ రోజుకు చేరుకోగా. అన్నదాన కార్యక్రమం నిర్వహించారని మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షుడు కోల్కొండ నంద కుమార్ తెలియజేశారు. అన్నదాన కార్యక్రమంలో సభ్యులు అందరూ పాల్గొన్నారు నాగేంద్ర బాబు, నర్సయ్య, మహేందర్, రవి, శ్రీనివాస్, సాగర్, ప్రసాద్, అనిల్, అంజి కుమార్, నరేందర్, ప్రవీణ్, హనుమండ్లు, విజయ్, మారుతీ, నవీన్, అక్షయ్ తదితరులు. గ్రామస్తులు అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

18
1726 views