logo

సింగర్ సీతక్కకు ప్రత్యేక వినాయకుని పూజలు చేసిన బ్రాహ్మణులు: భారత యుత్ ఆధ్వర్యంలో సీతక్కకు ఘనంగా సన్మానం:



కుబీర్ గ్రామంలో ప్రముఖ గాయకురాలు అనంతపురం ముద్దుబిడ్డ కుబీర్ గ్రామానికి విచ్చేసి, కోమటివాడలో ఉన్న ""భారత్ యూత్"""వినాయకుని వద్ద ప్రధాన అర్చకులు సాయి ప్రసాద్ జోషిచే ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సాయి ప్రసాద్ జ్యోషి వినాయకుని విశిష్టతను సీతక్కకు తెలియజేసి,మీరు మా వినాయకుని వద్దకు రావడం సంతోషకరంగా ఉందని తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అర్చకులు ప్రమోద్ జోషి,అభిషేక్ జోషి, మీనామాయి, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండరి, శాంతి భూషణ్ సెట్,లక్ష్మణ్, కందూర్ సాయి,బాలు, సాప అనిల్, జాదవ్ శైలేష్, రావుల నాగేష్, రాజు పలువురు శాలువాతో ఘనంగా సన్మానించారు

3
3441 views