logo

గణపతి వద్ద ప్రత్యేక భజన చేసిన బుగ్గారం భక్తులు : శ్రీ సాంబ శివ నాగేశ్వరాలయ శివ దీక్షా స్వాములు

గణపతి వద్ద ప్రత్యేక భజన చేసిన బుగ్గారం భక్తులు : శ్రీ సాంబ శివ నాగేశ్వరాలయ శివ దీక్షా స్వాములు

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రతిష్ట బడిన గణపతి వద్ద మంగళ వారం తేది: 02-09-2025 న రాత్రి 8:30 నుండి 10:00 గంటల వరకు ప్రత్యేక పూజలు - భజనలు చేశారు. తాళాలతో భజన చేస్తూ భగవత్ గీతాలు ఆలపించి వారి భక్తిని చాటు కున్నారు. ఈ భగవత్ కార్య క్రమంలో కటుకూరి ఆంజనేయులు, పెద్దనవేణి రాగన్న, పొలంపల్లి మల్లేశం, కూతురు మల్లేశం, కొత్తపల్లి గంగాధర్, పల్లేర్ల భూమయ్య, చుక్క గంగారెడ్డి, కమటం శంకరయ్య, నక్క పెద్ది రాజు, నక్క నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

0
0 views