logo

ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

నంద్యాల జిల్లా /ఆళ్లగడ్డ (AIMA MEDIA):* ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ 54వ జన్మదినం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ మహిళలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి, ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల సమక్షంలో కేక్ కట్ చేసిన ఆళ్లగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య, అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పదవిని బాధ్యతగా వ్యవస్థల పట్ల జవాబుదారీతనంతో భవిష్యత్తు తరాల కోసం బాటలు వేస్తున్న ప్రియతమ ప్రజా నాయకుడికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను శ్రీ ఆంజనేయ స్వామి ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చింతకుంట్ల నారాయణరెడ్డి, వెంకటసుబ్బయ్య, ఆవుల జగదీష్ , బావికాడి గుర్రప్ప, చైతన్య, పోలా రమేష్, బ్రహ్మేంద్ర కుమార్, సూర సురేంద్ర, సుబ్బారెడ్డి, లోకేష్ గౌడ్, మంగమ్మగారి ప్రసాద్, నరేష్, నయమత్ ఖాన్, నరేంద్ర గౌడ్, రమేష్, భాష, దొడ్డి సురేష్, చిన్న పెద్దయ్య, వెంకట రాముడు, గోవిందు, బాలయ్య, వేమ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

2
296 views