రాయచోటి ఎస్ ఎన్ కాలనీలో వినాయకుని విగ్రహమును సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణం//
(02-09-2025)
*S N కాలనీలో గల వినాయకుని విగ్రహంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*...
మంగళవారం రోజు మధ్యాహ్నం పట్టణంలోని స్థానిక ఎస్ ఎన్ కాలనీలో మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉండే ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహమును సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు* ఈ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి గారికి ఉత్సవ కమిటీ సభ్యులు శాలువ పూలదండలతో ఘన స్వాగతం పలికారు... ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..