logo

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన

కామారెడ్డి బాన్సువాడ లో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, మోచి గణేష్, సాయిలు Q6 తెలుగు న్యూస్ అమెర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన

కామారెడ్డి బాన్సువాడ లో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, మోచి గణేష్, సాయిలు Q6 తెలుగు న్యూస్ అమెర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

8
2443 views