మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి
16వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి,ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కి నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.