ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జన సైన్యానికి ధైర్యం... మాటకి కట్టుబడే తత్వం... రాజకీయాల్లో విలువలకు పట్టం....స్పందించే హృదయం...అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి...మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.....మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.