రేబిస్ ప్రాణాంతకం
చికిత్స లేదు.
రేబిస్ ప్రాణాంతకం
చికిత్స లేదు.
కుక్క , పిల్లి, కోతి లాంటి జంతువులు కరిచినా చర్మంపై కోసుకొనేట్టు గోకినా వెంటనే వాక్సిన్ వేయించుకోండి.
బాగా లోతుగా కరిస్తే రేబిస్ ఇమ్మ్యూనోగ్లోబిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.
ఎమీ కాదులే అనుకోవద్దు .
వ్యాధి లక్షణాలు వచ్చే వరకు వేచి చూడొద్దు.
ఒక్క సారి లక్షణాలు కనిపిస్తే మరణం ఖాయం .. అదీ అతి భయంకరమయిన చావు .
కరిచిన వెంటనే వాక్సిన్ ఒక్కటే మార్గం
అన్ని వాక్సిన్ లు ఒక్కటి కాదు.