logo

ప్రధాన మంత్రి "మన్ కీ బాత్" కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్క్రీన్ పై వీక్షిస్తున్న బీజేపీ నాయకులు #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

ప్రధాన మంత్రి "మన్ కీ బాత్" కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్క్రీన్ పై వీక్షిస్తున్న బీజేపీ నాయకులు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

భారతీయజనతాపార్టీ రాష్ట్ర కార్యాలయములో ప్రధాన మంత్రి "మన్ కీ బాత్" కార్యక్రమం బిజెపి రాష్ట్ర నాయకులు LED స్క్రీన్ పై వీక్షించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్గనైజేషనల్ సెక్రటరీ నూకల మధుకర్ జీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రేడియో కార్యక్రమం మన్ కి బాత్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, సహజ విపత్తులు, క్రీడా రంగంలో జరుగుతున్న విజయాలు, ప్రభుత్వ చర్యల గురించి ప్రస్తావించారని వివరించారు అన్నారు
రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా వెంకట శివన్నారాయణ,
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి,నాగోతు రమేష్ నాయుడు,బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజి,బిజెపి కార్యాలయ కార్యదర్శి పవన్ జీ,బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జ్ కిలారు దిలీప్,బిజెపి రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి,మవ్వల సుబ్బయ్య,NTR జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ,NTR జిల్లా BJP నాయకులు కోలపల్లి గణేష్,పిట్టల గోవిందు,మాదాల రమేష్,బొమ్మదేవర రత్నకుమారి,పైలా సురేష్,నరసరాజు,షర్మిల,ఠాగూర్ ,సంపత్,చిగురుపాటి లక్ష్మి,శాంతి,పచ్చిపులుసు ప్రసాద్,మారాసు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

0
24 views