logo

గౌరవ వందనం స్వీకరించిన అశోక్‌ గజపతిరాజు

గోవా గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వత పూసపాటి అశోక్‌ గజపతిరాజు తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు.
దీంతో ఆదివారం ఆయన స్వగృహం వద్ద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి అశోక్‌ గజపతిరాజు గౌరవ వందనం స్వీకరించారు.

3
322 views