logo

*వైభవంగా గణనాథుని మహోత్సవం*

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రతినిధి, ఆగస్టు31 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

గణేష్ నవరాత్రుల సందర్భంగా వత్సవాయి గ్రామంలోని సొసైటీ వద్ద తెలుగు యువత బ్యాంకాక వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని మండపంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులందరికీ వడ్డించారు. ఈ సందర్భంగా వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ కూటమి నాయకులు పలువురు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

11
289 views