
కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షలకు హాజరుకావాలి
విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్
పత్రికా ప్రకటన
విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌందులో కానిస్టేబుళ్ళ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై, సివిల్, ఎపిఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుండి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లుగా జిల్లా ఎస్పీ పకుల్ జిందల్ ఆగస్టు 30న తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - పోలీసు పరేడ్ గ్రౌండులో సెలక్షన్స్ ప్రక్రియకు జిల్లాలో హాజరై, ఎపిఎస్పీ, సివిల్ విభాగాల్లో కానిస్టేబుళ్ళుగా ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుండి వైద్య పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఈ వైద్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట ఒక కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలన్నారు. జిల్లాలో నిర్వహించిన సెలక్షన్ ప్రక్రియకు హాజరైన అభ్యర్థుల్లో 723 మంది అభ్యర్థులు వివిధ జిల్లాల్లో సివిల్, ఏపీఎస్పీ బెటాలియన్స్లో ఎస్.సి.టి. పోలీసు కానిస్టేబుళ్ళుగా ఎంపికయ్యారని జిల్లా ఎస్పీ వకుల్ జిండల్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషను నంబర్లు ఆధారంగా తమకు సూచించిన తేదిన విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాలని జిల్లా ఎస్పీ తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఫోను నంబర్లు 9491472314, 9440435603 లను సంప్రదించ వచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
హాజరు కావాల్సిన తేది
హాజరుకావాల్సిన ప్రాంతం, సమయం
తే. 01-09-2025 ది.
విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండు వద్ద ఉదయం 7 గంటలకు
ま、02-09-2025 2
విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌందు వద్ద 7 గంటలకు
రిజిస్ట్రేషను నంబర్లు
4013323 నుండి 4175360
4177478 ລ້ 4232439
4234215 ລ້ 4347353
4350301 ລ້ 4495111
4001630 ລ້໖ 4044049
2. 03-09-2025
విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండు వద్ద 7 గంటలకు
4044111 నుండి 4130825
4132116 ລ້ 4189468
3. 04-09-2025
విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌందు వద్ద 7 గంటలకు
4190909 నుండి 4235398
4235403 ລ້ 4269223
2. 06-09-2025
విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండు వద్ద 7 గంటలకు
4270844 నుండి 4330310
4330524 ລ້ 4511514
ఎంపికైన విభాగం
145 మంది సివిల్ కానిస్టేబులు
120మంది సివిల్ కానిస్టేబులు
25 మంది ఎపి.ఎస్పీ కానిస్టేబులు
145 మంది ఎపిఎస్పీ కానిస్టేబులు
145 మంది ఎపి-ఎస్పీ కానిస్టేబులు
143మంది ఎసిఎస్పీ కానిస్టేబులు
ま、30-08-2025 2
విజయనగరం
జిల్లా పోలీసు కార్యాలయం, విజయనగరం జిల్లా.