విజ్ఞాన సదస్సు ను విజయవంతం చేయండి. వెల్గొండ పద్మ ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఐద్వ మహిళా సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుండి జగిత్యాల జిల్లా కేంద్రం లోను మరియు జిల్లా లోని అన్ని మండలాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు లు నిర్వంచనున్నాము. ఎందుకంటె ప్రజలకు న్యాయ చట్టాల పై అవగాహనా లేకపోవడం వల్ల అన్యాయ మైన నేరారోపలకు గిరి అవుతూ మానసింకంగా ఆర్థికంగా ఎన్నో సామాన్య మధ్యతరగతి.కుటుంబాలు నష్టపోతున్నాయి. మన భారత దేశం లో ఎన్నో రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ వాటిని సరిగా అమలు చేయక పోగా భారత పౌర హక్కులను కాలరస్తున్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ మానవ హక్కుల ఉల్లంగన జరుగుతుంది. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ప్రకారం నేరం చేయని ప్రజలు 90 శాతం జైళ్లలో మగ్గుతున్నారు. సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. అంటూ మండిపడింది. అందుకని ప్రతి ఒక్క సామాన్యుడు తన హక్కులు అనుభవించాలి అంటే న్యాయ చట్టాల పై అవగాహనా కలిగి ఉండాలి. అప్పుడే తమకు న్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడగలరు. ముఖ్యంగా మహిళలకు ఎన్నో రక్షణ న్యాయ చట్టాలు ఉన్న వాటిని సరిగా చేయని ప్రభుత్వ అధికారులు, ఉన్నత అధికారులు చేయని నేరాలను జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం గర్జించటానికి మహిళా నాయకులు వారి గొంతు ను విప్పాలి అని,ఐద్వ ప్రతి సామాన్య ప్రజలకు అండగా ఉంటుందనిఈ సందర్బంగా తెలీజేస్తున్నాము.జగిత్యాల జిల్లా వ్యాప్తంగా న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము ఈ సదస్సు కు సీనియర్ న్యాయ వాదులు, మహిళా న్యాయ వాదులు, అధికారులు, డాక్టర్స్, ఉపాధయులు ఈ కార్యక్రమానికి ముఖ్య మైన పాత్ర వహిస్తారు అని తెలీజేస్తున్నాము. బాధితులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము