logo

తెలంగాణలో రికార్డ్ స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుంభవృష్టి వాన

తెలంగాణలో రికార్డ్ స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదు
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుంభవృష్టి వాన
గంట గంటకు పెరుగుతున్న వర్షపాతం
కామారెడ్డిలో అత్యధికంగా 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
అతి భారీ వర్షపాతంతో భయాందోళనలో కామారెడ్డి వాసులు
ఇటు మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్ష పాతం

32
1711 views