logo

🪖 హెల్మెట్ ధారణపై స్పెషల్ డ్రైవ్.🪖



డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించి, హెల్మెట్ ధరించిన వారినీ అభినందిస్తూ, హెల్మెట్ ధరించని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, వారిపై కేసులు నమోదుచేయడమైనది.

12
405 views