గణేష్ సునికి పూజలు నిర్వహించిన కలెక్టర్ జితేష్ వి పటేల్
తెలంగాణ స్టేట్ :: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:: ఏఐఎంఏ మీడియా:::( ఆగస్టు 27)
వినాయక చవితి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో సుందరంగా నిర్మించిన భద్రాద్రి కా మహారాజ్.. గణేష్ మండపం సందర్శించి నిర్వాహకులకు అభినందించి నారు ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు నిర్వాహకులు స్వాగతం పలికి ఆహ్వానించారు అనంతరం కలెక్టర్.. గణేష్ మహరాజ్ కి పూజలు నిర్వహించి భక్త తాళ నిత్య ,బృందాన్ని అభినందించి వారితో కలిసి నృత్యం ఆడి పాడి సంతోషం వ్యక్తం చేశారు..