Srisailam | శ్రీశైలం : శ్రీశైలం డ్యామ్ జలాశయం సరికొత్త శోభను సంతరించుకున్నది
Srisailam | శ్రీశైలం : శ్రీశైలం డ్యామ్ జలాశయం సరికొత్త శోభను సంతరించుకున్నది. పగటి వేళలో నీటి గర్జనతో చేయగా.. రాత్రి సమయంలో శ్రీశైలం డ్యామ్ అందాలు అదరహో అనిపిస్తున్నాయి. జలాశయం చూపరులను ఆకట్టుకుంటుంది. పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది.