logo

చల్మెడ రిషిక్ ఇ/మీ స్కూల్ కి సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు...

మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన రిషిక్ ఇ/మీ స్కూల్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ అవార్డు దక్కింది.. శనివారం నాడు హైదరాబాద్ లోనీ నియో కన్వెన్షన్ లో ఏడోటెక్ ఎక్స్పో ఆధ్వర్యంలో బెస్ట్ స్కూల్ మరియు ప్రిన్సిపల్స్ అవార్డులు అందజేశారు.. మెదక్ జిల్లాలో 8 పాఠశాలలు ఎన్నికయ్యాయి. అందులో చల్మెడ గ్రామానికి చెందిన రిషిక్ పాఠశాల ప్రిన్సిపల్. కరెస్పాండెంట్, భాస్కర్ రెడ్డి, స్వామి కు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అవార్డు దక్కింది.. గ్రామీణ ప్రాంతంలో అత్యుత్తమైన విద్యతోపాటు, వ్యక్తిత్వ వికాసం. సాంస్కృతిక. క్రీడా రంగంలో రాణిస్తున్నందుకు అవార్డుకు ఎన్నికయింది.. పాఠశాలకు జాతీయ అవార్డు రావడంతో రిషిక్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.

44
2331 views