logo

యూరియా కోసం వచ్చి క్యూ లైన్లో సోమ్మసిల్లి కిందపడిన రైతు. తల పగిలి తీవ్ర గాయం మహబూబాబాద్ జిల్లా

21-08-2025-పవర్ తెలుగు దినపత్రిక: యూరియా కోసం వచ్చి క్యూ లైన్లో సోమ్మసిల్లి కిందపడిన రైతు.. తల పగిలి తీవ్ర గాయం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బుర్కితండా గ్రామపంచాయతీలో మల్లమ్మ కుంట తండాకు చెందిన అజ్మీరా లక్క, విజయ అనే దంపతులకు 20 రోజులైనా యూరియా దొరకడం లేదని ఇవాళ ఇస్తున్నారని తెలిసి భార్య భర్తలు వచ్చి లైన్లో నిలబడ్డారుఅయితే లక్కకు గతంలో పక్షపాతం ఉండగా అదే బాధలో యూరియా కోసం రాగా లైన్లో నిలబడి ఒకసారిగా సొమ్మసిల్లి మెట్ల పైనుంచి కింద పడడంతో తల పగిలి తీవ్ర గాయం వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది లక్కను పైకి లేపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

13
719 views