మన హిందూపురం నమస్కారం సంస్కారం అందువలన గవర్నమెంట్
మన హిందూపురం నమస్కారం సంస్కారం అందువలన గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి చాలా భయంకరంగా నడుస్తున్న ఒక సీరియస్ వ్యక్తి వచ్చినా కూడా కనీసం ఆంబులెన్స్ నుంచి ఆక్సిజన్ హాస్పిటల్లోకి వెళ్లడానికి ఆక్సిన్ అందం చేయలేని దుర్మరణం మన హాస్పిటల్ హిందూపూర్ దీని గురించి ప్రభుత్వం ఏనాడు పట్టించుకోవడం లేదు కనీసం మన అంబులెన్స్ నుంచి ఎమర్జెన్సీ వరకు వెళ్లడానికి ఆక్సిజన్ లేని పక్షమా ఇలాంటి పరిస్థితిలో కనీసం మన ప్రభుత్వాసుపత్రి తరఫునుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి చర్యలు తీసుకోవాలని కోరుతూ నేను రాయడం ఒక విజ్ఞప్తి