logo

తానేటి బాబురావు భౌతిక గాయానికి నివాళులు అర్పింరచిన వైయస్సార్ సిపి నాయకులు

పాలకొల్లు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తానేటి వనిత గారి మామయ్య గారు తానేటి బాబురావు గారు అనారోగ్యంతో కాలం చేశారు వారి భౌతిక గాయానికి నివాళులు అర్పింరచిన వైయస్సార్ సిపి రాష్ట్ర అంగన్వాడి ఉపాధ్యక్షురాలు మద్ద చంద్రకళ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ గారు పాలకొల్లు పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు గారు చెన్ను విజయ్ గారు పాలపర్తి కృపనాధ్ గారు ఉండ్రాజవరపు రవి గారు పాలపర్తి సందీప్ గారు తదితరులు పాల్గొన్నారు

24
420 views