logo

పెద్దాయన ఇక లేరు!

పెద్దాయన ఇక లేరు!

మాజీ మంత్రి కాకినాడ రూరల్ మాజీశాసన సభ్యులు కురసాల కన్నబాబు గారి తండ్రి గారు మాజీ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ గారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత రెండు పర్యాయాలు కుమారుడు కన్నబాబు ఎమ్మెల్యేగా ఉండగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో ఏ సమస్య అయినా తీరుస్తూ ప్రతి ఒక్కరికి ఒక పెద్దదిక్కుగా ఉంటూ సేవలందించారు. చెరగని చిరునవ్వుతో తరగని ఆప్యాయతతో ముఖిలత హస్తాలతో చిరు మందహాసంగా ఎప్పుడు నవ్వుతూ ఉండే గొప్ప వ్యక్తి పెద్దాయన పరమపదించడం జీర్ణించుకోలేని విషయం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సదా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ...

అశ్రునైనాలతో...

మీ...

దిండి రవి కుమార్ 🙏

22
1114 views