బాన్సువాడ కామారెడ్డి జిల్లా
బాన్సువాడ బీఆర్ఎస్
పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ విలేఖరుల సమావేశం నిర్వహించరు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలం అయిందన్నారు.బీసీల రిజర్వేషన్ పై డిల్లీ లో డ్రామా ఆడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.తెలంగాణలో రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారం లో రావడ ఖాయం అని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు బోడ రాంచందర్, మోచి గణేష్, రమేష్ యాదవ్, సాయిబాబా, గాండ్ల కృష్ణ, నర్సింలు, సాయిలు, అనిల్, లక్ష్మణ్, జావీద్, మధు, తదితరులు పాల్గొన్నారు.