logo

నాగర్‌కర్నూల్ జిల్లా బీజీపీ జిల్లా కార్యదర్శిగా వరి కుప్పల.ఆంజనేయులునియామకం


నా సేవలను గుర్తించి జిల్లా లో కార్య దర్శి గా బాధ్యతనుఅప్ప చెప్పినరాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ఆంజనేయులుహృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అచ్చంపేట, ఆగస్ట్ 17,:భారతీయ జనతా పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శిగా వరికుప్పల ఆంజనేయులు ను నియమిస్తూ జిల్లా నాయకత్వంఉత్తర్వులుజారీచేసింది. ఈ సందర్భంగా బిజెపిజిల్లాఅధ్యక్షులు వేముల నరేందర్ రావు, మాజీ జాతీయ బిసి కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు కట్టా సుధాకర్ రెడ్డి, సోలంకిశ్రీనివాస్‌లకు ఆంజనేయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా
ఆయనమాట్లాడుతూ –పార్టీ లో నా నిబద్ధత, చేసిన సేవలు గుర్తించి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలుఅప్పగించిన రాష్ట్ర, జిల్లా, మండలనాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని రెట్టింపు ధైర్యంతోనెరవేర్చేందుకు ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపను తడుతూ ప్రధాని నరేంద్ర మోదీనాయకత్వంలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తాననిఆయన తెలిపారు.
రాజకీయ ప్రస్థానం:
2010లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు
2013లోభారతీయ జనతా పార్టీలో సభ్యత్వంపొందారు.మండలం లోని
మన్నెవారిపల్లి గ్రామానికి చెందిన నేను శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు
2015లో బిజెపి యువమోర్చా అసెంబ్లీ జాయింట్ కన్వీనర్‌గా, అలాగే మండలకన్వీనర్‌గా సేవలందించారు
2017లో అచ్చంపేట రూరల్ బిజెపి మండల అధ్యక్షునిగాఎన్నికై, 2019లోరెండవసారిపదవినిదక్కించుకున్నారు.తన అధ్యక్షతలో అచ్చంపేట మండలంలోని అన్ని బూత్‌లను బలోపేతం చేస్తూ బిజెపినిశక్తివంతంగాచేశారు.ప్రస్తుతానికిస్ధానికజూనియర్, సివిల్ కోర్టు, లో అడ్వకేట్‌గాపనిచేస్తున్నారు.బలహీన వర్గానికి చెందిన వాడిని పార్టీ కి చేసిన సేవలను రాష్ట్ర నాయకత్వం గుర్తించిసముచితమైనస్థానంకల్పించిందనిపేర్కొంటూ, పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషిచేస్తాననిఆంజనేయులు స్పష్టం చేశారు.

17
1330 views