logo

ఆగస్టు 17వ తేదీ ఆదివారం మండల సర్వసభ్య సమావేశం.

మండల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సుగుణ శ్రీ శనివారం తెలిపారు. నంద్యాల మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులతో పాటు సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

3
80 views