logo

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పోలీసు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అన్నారం గ్రామానికి చెందిన అశోక్, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్రైమ్ విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను శుక్రవారం కలెక్టర్, ఎస్పీల చేతుల మీదుగా కలెక్టర్ కార్యాలయంలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు, మిత్రులు అభినందించారు.

12
387 views