logo

ఆంధ్ర ప్రదేశ్ సర్వోదయ మండల్ స్వతంత్ర దినోత్సవ సంబరాలు

విశాఖపట్నం స్వత్రంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సర్వోదయ మండల్ స్టేట్ కమిటీ సెక్రెటరీ దీనబంధవ గారు రసజ్ఞ సంస్థ ప్రసిడెంట్ డా . వేమలి త్రినాద్ రావు విశాఖపట్నం ఆర్ టి సి కాంప్లెక్స్ దగ్గరగల మునిసిపల్ కార్పొరేషన్ దగ్గర గల గాంధీ బొమ్మ దగ్గర జెండా ఎగురవేశారు . అనంతరం సంస్థ కార్యదర్శి హేమ చౌదరి , సంస్థ సభ్యులు కేశవ , కృష్ణ మూర్తి , రసమయ మూర్తి , గీత కృష్ణ , గిరిధర్ తదితరులు పాల్గొన్నారు

3
991 views