ఏట్టకేలకు చండ్రుగొండ జాతీయ రహదారి సెంట్రల్ లైటింగ్ పనులకు మోక్షం
*చండ్రుగొండ పంచాయతీ సెక్రెటరీ రాజేందర్,
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **చండ్రుగొండ మండలం **ఆగస్టు 14::( ఏఐఎంఏ మీడియా)
ఏట్టకేలకు చండ్రుగొండ జాతీయ రహదారి సెంట్రల్ లైటింగ్ పనులకు మోక్షం
*చండ్రుగొండ పంచాయతీ సెక్రెటరీ రాజేందర్,
**చండ్రుగొండ పట్టణ వాసులు ఎంతో కాలం నుండి అంధకారంలో మగ్గుతు ఎప్పుడెప్పుడు విజయవాడ టు జగదల్పూర్ జాతీయ హైవే లో ఉన్న చండ్రుగొండ సెంట్రల్ లైటింగ్ రిపేరు కొరకు ఎదురుచూస్తున్న వారికి మోక్షం కలగబోతుంది ఒక వారం రోజుల్లో పూర్తిగా రిపేర్ చేసి లైట్లను వెలిగిస్తామని చండ్రుగొండ పంచాయతీ సెక్రెటరీ రాజేంద్ర తెలిపారు.